👉 ఈ నెల 8, 16 తేదీల్లో శ్రీవారి ఆలయంలో VIP బ్రేక్ దర్శనాలు రద్దు.
👉 7, 15 తేదీల్లో సిఫార్సు లేఖల స్వీకరణను కూడా టీటీడీ రద్దు చేసింది.
👉 కారణం:
- 7న చంద్రగ్రహణం
- 16న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
👉 అలాగే 7వ తేదీన శ్రీవాణి ఆఫ్‌లైన్ భక్తుల దర్శన సమయం మధ్యాహ్నం 1 గంటకు మార్చారు.
🙏 భక్తులు ముందస్తుగా తమ దర్శన ఏర్పాట్లు చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి.