📢 ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 

➡️ ఫీజు చెల్లింపు తేదీలు

  • సెప్టెంబర్ 15 – అక్టోబర్ 10: ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లింపు.
  • అక్టోబర్ 11 – 21: రూ.1000 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు.
  • అక్టోబర్ 21 తర్వాత: ఎట్టి పరిస్థితుల్లోనూ ఫీజు చెల్లింపు అవకాశం లేదు.

➡️ పరీక్ష ఫీజులు

  • థియరీ పేపర్లు (జనరల్/వొకేషనల్): రూ.600
  • ప్రాక్టికల్స్ (జనరల్ – 2nd Year, వొకేషనల్ – 1st & 2nd Year): రూ.275
  • బ్రిడ్జ్ కోర్సు సబ్జెక్టులు (జనరల్): రూ.165
  • బ్రిడ్జ్ కోర్సు ప్రాక్టికల్స్ (వొకేషనల్ – 2nd Year): రూ.275
  • ఫస్ట్ & సెకండ్ ఇయర్ థియరీ కలిపి: రూ.1200
  • వొకేషనల్ ప్రాక్టికల్స్: రూ.550
  • బ్రిడ్జ్ కోర్సు పేపర్లు (జనరల్/వొకేషనల్): రూ.330
  • రీ-అపియరింగ్ విద్యార్థులు (పాస్ అయినవారు):
    • ఆర్ట్స్ సబ్జెక్టులు: రూ.1350
    • సైన్స్ సబ్జెక్టులు: రూ.1600

➡️ ముఖ్య సూచనలు

  • విద్యార్థులు తమ కాలేజీ ప్రిన్సిపల్‌కి మాత్రమే ఫీజు చెల్లించాలి.
  • కాలేజీ ప్రిన్సిపల్స్ సకాలంలో ఫీజులు చెల్లింపులు జరిగేలా చూడాలి.
  • ఫిబ్రవరి 2026లోనే ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతాయి.
  • ముందుగా సైన్స్ గ్రూప్ (MPC, BiPC) పరీక్షలు రోజుకు ఒక్కో సబ్జెక్ట్ చొప్పున, తరువాత లాంగ్వేజెస్, చివర్లో ఆర్ట్స్ గ్రూప్ పరీక్షలు ఉంటాయి.
  • ఈసారి పరీక్షలు CBSE షెడ్యూల్‌ను అనుసరించి ముందుగానే ఫిబ్రవరిలో నిర్వహిస్తారు.