విజయవాడలో సీతారాం ఏచూరి వర్ధంతి సభ

  • ప్రజల ప్రియతమ నేత, సిపిఎం పూర్వ కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సభ ఈ నెల 11న విజయవాడలో.
  • సాయంత్రం 6 గంటలకు మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో సభ నిర్వహణ.
  • సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు అధ్యక్షతన కార్యక్రమం.
  • "వర్థమాన పరిస్థితులు – సిపిఎం వైఖరి" అనే అంశంపై చర్చ.
  • బివి రాఘవులు (పోలిట్‌బ్యూరో సభ్యుడు), డి రమాదేవి (కేంద్ర కమిటీ సభ్యురాలు) ప్రసంగం.