డీఎస్సీ అభ్యర్థుల కోసం మరో కీలక సమాచారం బయటకు వచ్చింది. కమిషనర్ గారి ప్రకటన ప్రకారం, సోమవారం తర్వాత రెండవ రౌండ్ వెరిఫికేషన్ జరగనుంది. అనంతరం మూడవ రౌండ్ వెరిఫికేషన్ కూడా త్వరలోనే నిర్వహించబడుతుంది.
అన్ని రౌండ్లు పూర్తయ్యిన తరువాత, సెప్టెంబర్ నెలలోనే కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులను పాఠశాలలకు పంపేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
👉 అభ్యర్థులు ఈ ప్రక్రియలో ఎటువంటి సమాచారం మిస్ కాకుండా అధికారిక వెబ్‌సైట్‌ను తరచూ పరిశీలించడం మంచిది.