స్టాక్ మార్కెట్‌లో చిన్న కంపెనీ షేర్ ఒకటి పెద్ద ర్యాలీ సృష్టిస్తోంది. Osia Hyper Retail Ltd అనే స్మాల్‌క్యాప్ స్టాక్ వరుసగా 17వ రోజు కూడా Upper Circuit ను తాకింది. ఇన్వెస్టర్లలో ఆసక్తి రేకెత్తిస్తూ భారీగా డిమాండ్ పెరిగింది.

₹10 షేర్ ధర కేవలం కొన్ని వారాల్లోనే ₹60 దాటడంతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం నెలకొంది. అయితే నిపుణులు హెచ్చరిస్తూ, “ఇలాంటి పెరుగుదల వెనుక బలమైన ఫండమెంటల్స్ లేకపోతే జాగ్రత్తగా ఉండాలి” అని సూచిస్తున్నారు.