ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా LRS రూల్స్‌ను సవరించింది. ఇందుకు సంబంధించి G.O 134 ద్వారా ఈరోజు ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పుడు 2025 జూన్ 30 వరకు రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు రెగ్యులరైజేషన్ (LRS) కు అర్హత కలిగి ఉంటాయి!

🔹 LRS అప్లికేషన్ కోసం 90 రోజులు గడువు.
🔹 ప్రతి ప్లాట్ కి తప్పనిసరిగా అప్లై చేయాలి.
🔹 ప్లాట్ అమ్మకం తేదీ – 30-06-2025 లోపు అయి ఉండాలి.
🔹 ప్లాట్ విలువ ఆధారంగా ఛార్జీలు.
🔹 10% ఓపెన్ స్పేస్ లేకపోతే – 14% అదనపు ఛార్జీలు.
🔹 పాత LRS అప్లికేషన్లకు కూడా స్పష్టత.