ఈనెల జూలై 2025 శాలరీ బిల్ CFMS పోర్టల్‌లో DDO లాగిన్ ద్వారా సమర్పించేటప్పుడు, క్రింది పత్రాలను తప్పనిసరిగా బిల్లులతో పాటు అప్‌లోడ్ చేయాలి:


---

📝 అప్లోడ్ చేయవలసిన పత్రాలు:

1. ఉద్యోగి యొక్క Transfer Order

2. MPDO ద్వారా ఇచ్చిన Joining Report (New Station)

3.LPC (Last Pay Certificate)

4.Non-Drawal Certificate
 → జూలైలో రిలీవ్ అయిన తేదీకి ముందు వర్క్ చేసిన కాలానికి సంబంధించి

5.ఇంక్రిమెంట్ పొందినవారు మాత్రమే ⬇️
 ✅ Increment Proceedings కాపీ
 ✅ Form 49 (Form of Increment Certificate)


---

📌 ముఖ్య సూచన:

ఈ పత్రాలు అప్లోడ్ చేయకపోతే బిల్ ప్రాసెసింగ్‌ నిలిపివేయబడే అవకాశం ఉంది.