అమరావతి: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఓట్ల అక్రమాలపై ఆరోపణలు ఎదుర్కొన్న IAS అధికారి గిరీషపై క్రమశిక్షణా చర్యలను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

తిరుపతి మున్సిపల్ కమిషనర్‌గా ఉన్న సమయంలో ఓటర్ల పేర్ల తొలగింపులో గిరీషపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపధ్యంలో విచారణ కమిటీ గిరీషపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది.

అయితే, ఎన్నికల సంఘం అనుమతితో ప్రభుత్వం ఈ చర్యలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది