సెప్టెంబర్ నెలలో పాఠశాలలు, ఆఫీసులు,  మూసి ఉండే ముఖ్యమైన సెలవుల వివరాలు. ఈ నెలలో రెండు ముఖ్యమైన పండుగలు, నాలుగు ఆదివారాలు మరియు ఒక రెండవ శనివారం సెలవు ఉన్నాయి.

✅ సెప్టెంబర్ 2025 హాలిడే లిస్ట్

తేదీ రోజు సెలవు పేరు

5 సెప్టెంబర్ 2025 శుక్రవారం Eid-e-Milad

7 సెప్టెంబర్ 2025 ఆదివారం సండే సెలవు

13 సెప్టెంబర్ 2025 శనివారం రెండవ శనివారం (బ్యాంకు సెలవు)

14 సెప్టెంబర్ 2025 ఆదివారం సండే సెలవు

21 సెప్టెంబర్ 2025 ఆదివారం సండే సెలవు

28 సెప్టెంబర్ 2025 ఆదివారం సండే సెలవు

30 సెప్టెంబర్ 2025 మంగళవారం దుర్గాష్టమి