బంగాళాఖాతంలో రాబోయే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది.

👉 మంగళ, బుధవారాల్లో ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

🔶 ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలు:

విజయనగరం

విశాఖపట్నం

అనకాపల్లి

అల్లూరి సీతారామరాజు


⚠️ హెచ్చరికలు:

మత్స్యకారులు శుక్రవారం సముద్ర వేటకు వెళ్లొద్దని సూచనలు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ విజ్ఞప్తి