📥 EHS Health Card Direct Download విధానం

  1. Link ఓపెన్ చేయండి 👉
    https://www.ehs.ap.gov.in/EHSAP/healthCardAction.do?actionFlag=healthCardView&theme=navyblue
  2. మీ HRMS ID (Employee ID / Pensioner ID) ఎంటర్ చేయండి.
  3. GO బటన్ నొక్కండి.
  4. మీ Register చేసిన Mobile Number కి OTP వస్తుంది.
  5. OTP ఎంటర్ చేసి Submit చేస్తే, మీ Health Card PDF స్క్రీన్ మీద కనిపిస్తుంది.
  6. అక్కడి నుండి మీరు Download లేదా Print తీసుకోవచ్చు.