⚡DSC 2025 సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాయిదా⚡

👉 గౌరవ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రేపు (25-08-2025) జరగాల్సిన DSC 2025 సెలెక్ట్ అయిన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కార్యక్రమం వాయిదా వేయబడింది అనే కొన్ని జిల్లాల డీఈవోలు ఇప్పటికే తెలియజేశారు

Join for more updates 

Follow the Telugu News Adda channel on WhatsApp: https://whatsapp.com/channel/0029VbBL0LE96H4Txkoew114 

📢 ముఖ్య సమాచారం

కొత్త తేదీలను త్వరలో సంబంధిత DEO కార్యాలయాలు తెలియజేస్తాయి.