డీఎస్సీ పరీక్షలో మెరిట్ లిస్టులో ఎంపికైన అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మొత్తం 16,347 పోస్టుల కోసం ఈరోజు నుంచే వెరిఫికేషన్ కాల్ లెటర్స్ జారీ చేయబడుతున్నాయి.

జిల్లా వారీగా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక షెడ్యూల్ సిద్ధం చేశారు. అభ్యర్థులు తమ కాల్ లెటర్స్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, సూచించిన తేదీ, సమయానికి హాజరుకావాలి. అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లు, అవసరమైన పత్రాలు వెంట తీసుకురావాలని సూచించారు.