(స్వచ్ఛాంధ్ర, అటవీ, మున్సిపల్, పంచాయతీరాజ్ సమీక్ష)
🧹 స్వచ్ఛాంధ్ర – పరిశుభ్రత
- కార్పోరేషన్ ద్వారా నిధులు, పైలట్ ప్రాజెక్టులు రాష్ట్రవ్యాప్తంగా విస్తరణ
- సర్క్యులర్ ఎకానమీ విధానం → 5 జోన్లలో 5 పార్కులు
- సాలిడ్ & లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ క్రమబద్ధీకరణ
- మేజిక్ డ్రైన్ల నిర్మాణం, మరుగుదొడ్ల వినియోగం పెంపు
- 83 లక్షల MT లెగసీ వేస్ట్ క్లియర్
- జనవరి నుంచి రాష్ట్రంలో వేస్ట్ కనబడకూడదు
🌿 అటవీ & పర్యావరణం
- 2029 నాటికి గ్రీన్ కవర్ 39%
- 2047 నాటికి గ్రీన్ కవర్ 50%
- కార్పొరేట్ సెక్టార్ ద్వారా అటవీ అభివృద్ధి
- నగర వనాలు, ఎకోటూరిజం అభివృద్ధి
- ఏటి కొప్పాక, కొండపల్లి బొమ్మల వృక్షాలు పెంపు చర్యలు
🛠 గ్రామీణాభివృద్ధి – మున్సిపల్ & పంచాయతీరాజ్
- సీసీ రోడ్లతో పాటు పైప్‌లైన్ SOP తప్పనిసరి
- ఏజెన్సీ ప్రాంతాల్లో రూరల్+అర్బన్ సౌకర్యాలతో మోడల్ పంచాయతీలు
- పంచాయతీల్లో పిట్స్ క్రమం తప్పకుండా క్లీన్ చేయాలి
- అత్యవసర పనులకు తక్షణ నిధులు మంజూరు
🎭 సంస్కృతి & కమ్యూనిటీ భాగస్వామ్యం
- చేతివృత్తులు, కులవృత్తులు రక్షణ చర్యలు
- వెదురు ఉత్పత్తుల ప్రోత్సాహక ప్రోగ్రామ్
- "స్వచ్ఛతాహీ సేవ" → సెప్టెంబర్ 17 – అక్టోబర్ 2
- హ్యాపీ సండే, జాతరలు ప్రజల భాగస్వామ్యం కోసం కొనసాగింపు
- కార్తీకమాసం వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా
🎯 లక్ష్యం
- నెట్ జీరో – వేస్ట్ టు వెల్త్ కాన్సెప్ట్
- పాఠశాల విద్యార్థులకు గ్రీన్ పాస్‌పోర్ట్ ప్రమోషన్
- చిన్న మార్పులతోనే పెద్ద ప్రభావం – పట్టణాల పరిశుభ్రత