ఈయన పేరు *"సురేష్ గోపి"* మళయాల నటుడు. ఈయనే మోడీ గారి ప్రభుత్వంలో ప్రస్తుత *పెట్రోలియం శాఖ సహాయ మంత్రి.*
⛽⛽
పోలిస్ ఆఫీసర్ పాత్రలో సుప్రీం హీరో... ఈయన అనుకొకుండా రాజకియలలొకి వచ్చాడు..
*ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వంలో "పెట్రోలియం శాఖ" సహాయ మంత్రి ...*
ఈయన నిన్న జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ నేను ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న.... మళ్ళీ సినిమా లలొ నటిస్తా‼️
*పెట్రోలియం శాఖ సహాయ మంత్రి పదవి కి రాజినామా చేస్తున్నా* ... దయచేసి తప్పు గా భావించాకండి అంటూ పార్టీ పెద్దలకు ఒక మనవి చేసుకుంటున్నా...
నా పదవి ని కేరళ కు చెందిన MP సదానందను మాష్టారు కి ఇవ్వాలి అని సూచించారు...
కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి పదవిని ఆర్థిక ఇబ్బందులతో రాజీనామా చేస్తున్నాడు.
ఇంతకన్నా నిజాయితీ కి నిదర్సనం ఉండదు... వార్డు సభ్యుడు అయితేనే కారు లో తప్ప నెల మిద నడవరు... ఈయన MP అంతకు మించి కేంద్ర ప్రభుత్వం లొ మంత్రి... ఆర్థిక పరిస్థితుల్లో రాజీనామా చేస్తున్నాడు... సినిమాలో చూడొచ్చు మనం నిజాయితీ గల సురేష్ గోపి గారిని...
నిజమైన సూపర్ స్టార్.