ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మెగా DSC – 2025 నియామకాలలో భాగంగా మెరిట్ లిస్ట్‌ను విద్యాశాఖ ఈరోజు అధికారికంగా విడుదల చేసింది. జిల్లాల వారీగా, అభ్యర్థుల కేటగిరీ వారీగా ఎంపికైన వారి వివరాలు అందుబాటులో ఉంచారు.

ఈ మెరిట్ లిస్ట్‌లో DSC పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల వివరాలు, కేటగిరీ రిజర్వేషన్లు, ర్యాంకులు, మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితా పొందుపరిచారు.

🔹 అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్ ద్వారా విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి తమ పేరు మెరిట్ లిస్ట్‌లో ఉందో లేదో తెలుసుకోవచ్చు.
🔹 ఎంపికైన అభ్యర్థులకు త్వరలోనే డాక్యుమెంట్ వెరిఫికేషన్, కౌన్సెలింగ్‌కు సంబంధించిన షెడ్యూల్ వేరుగా ప్రకటించనున్నారు.

👉 విద్యాశాఖ అధికారులు ఈ మెరిట్ లిస్ట్ పూర్తిగా పారదర్శకంగా విడుదల చేసినట్లు తెలిపారు.

PLEASE CLICK BELOW LINK

https://apdsc.apcfss.in/MeritList1