✅ ఆసక్తి గల అభ్యర్థులు ఇప్పుడు స్వయంగా కౌశలం సర్వే పూర్తి చేసుకోవచ్చు.
✅ ఇకపై సచివాలయ ఉద్యోగుల ద్వారానే కాకుండా, ప్రజలే స్వయంగా Survey పూర్తి చేయడానికి అవకాశం కల్పించారు.
🔗 Portal Link:
https://gsws-nbm.ap.gov.in/BM/workfromhome
---
🔹 రిజిస్ట్రేషన్ ప్రాసెస్:
1. ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి → OTP వస్తుంది → వెరిఫై చేయండి.
2. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి OTP తో వెరిఫై చేయండి.
3. ఇమెయిల్ ID ఎంటర్ చేసి OTP తో వెరిఫై చేయండి.
4. చదివిన కోర్సు / సబ్జెక్ట్స్ / కాలేజీ వివరాలు ఎంచుకోండి.
5. Percentage/GPA వివరాలు నమోదు చేయండి.
6. సర్టిఫికేట్ అప్లోడ్ చేసి Submit చేయండి.
---
🟠 ముఖ్య గమనిక:
10th, ఇంటర్ మాత్రమే చదివినవారు → ఎలాంటి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు.