ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఎత్తున ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. APMDSC 2025 ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతోంది.
➡️ ఈరోజు సాయంత్రానికి అధికారిక వెబ్‌సైట్‌లో మెరిట్ లిస్ట్ విడుదల కానుంది.
➡️ రేపు ఉదయం కల్లా సెలక్షన్ లిస్ట్ సిద్ధం చేసి, రోస్టర్ పాయింట్ల ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు సమాచారం అందజేయనున్నారు.
➡️ అవసరమైతే ఈ రాత్రే ఎంపికైన అభ్యర్థుల మొబైల్ ఫోన్లకు నేరుగా మెసేజ్‌లు పంపే అవకాశం ఉంది.
➡️ ఆగస్టు 21 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరగనుంది.