✅ AP DSC 2025 ఫైనల్ కీస్ విడుదల!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన DSC (District Selection Committee) 2025 పరీక్షకు సంబంధించి ఫైనల్ కీస్‌ను అధికారికంగా విడుదల చేసింది.

ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ఈ పరీక్షకు సంబంధించిన అభ్యర్థుల నిరీక్షణకు తెరపడింది. ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల అయిన తర్వాత అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించి, నిపుణుల సమీక్ష అనంతరం ఫైనల్ కీ విడుదల చేశారు.

ఈ కీలు అభ్యర్థులకు తుది స్కోర్ లెక్కించేందుకు ఉపయోగపడతాయి. ఏ ఒక్క ప్రశ్నపై కూడా ఇక అభ్యంతరాలు లభించవు. ఫైనల్ కీ ఆధారంగా త్వరలోనే రిజల్ట్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.

అభ్యర్థులు తమ సబ్జెక్ట్‌కు సంబంధించిన ఫైనల్ కీస్‌ను అధికారిక వెబ్‌సైట్‌లోని లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

👉 Click Here ఫైనల్ కీస్ డౌన్‌లోడ్ చేయడానికి.