ఈ దసరాకు మరో సంక్షేమ పథకం
🛺 ఆటో డ్రైవర్లకు ఆర్ధిక సాయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్లను ఆదుకునే దిశగా మరో కొత్త సంక్షేమ పథకాన్ని ప్రకటించారు. ప్రతి ఆటో డ్రైవర్‌కు సంవత్సరానికి రూ.15,000 ఆర్థిక సహాయం అందించనున్నారు. దసరా సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.