🔹 మొత్తం 14 జిల్లాలకు కొత్త ఎస్పీలు

  • 7 జిల్లాలకు కొత్తగా అధికారులు నియామకం
  • 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ
  • 12 జిల్లాల్లో ఉన్నవారినే కొనసాగించారు

🆕 కొత్త ఎస్పీలు నియామకమైన జిల్లాలు

  • బిఆర్ అంబేద్కర్ కోనసీమ – రాహుల్ మీనా
  • బాపట్ల – ఉమామహేశ్వర్
  • నెల్లూరు – అజితా వేజెండ్ల
  • తిరుపతి – సుబ్బారాయుడు
  • అన్నమయ్య – ధీరజ్ కునుగిలి
  • కడప – నచికేత్
  • నంద్యాల్ – సునీల్ షెరాన్

🔄 బదిలీ ద్వారా వచ్చినవారు

  • విజయనగరం – ఎఆర్ దామోదర్
  • కృష్ణా – విద్యాసాగర్ నాయుడు
  • గుంటూరు – వకుల్ జిందాల్
  • పల్నాడు – డి కృష్ణారావు
  • ప్రకాశం – హర్షవర్థన్ రాజు
  • చిత్తూరు – తుషార్ డూడి
  • శ్రీ సత్యసాయి – సతీష్ కుమార్

🟢 యథాతథంగా కొనసాగిన జిల్లాలు

శ్రీకాకుళం, పార్వతీపురం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, అనంతపురం, కర్నూలు