➡️ విజయవాడ: ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం. ➡️ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. ➡️ గతంలోనూ ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ➡️ లిక్కర్ స్కాం కేసులో భాస్కర్‌రెడ్డి కష్టాలు కొనసాగుతున్నాయి.